హాంకాంగ్ బ్యాంకింగ్ క్యాపిటల్ రూల్స్
హాంకాంగ్ జనవరి 1, 2026 నుంచి క్రిప్టో ఆస్తుల కోసం కొత్త బ్యాంకింగ్ క్యాపిటల్ రెగ్యులేషన్స్ అమలు చేయనుంది. ఈ నిబంధనలు బ్యాంకులు క్రిప్టోలను బ్యాలెన్స్ షీట్‌లో హోల్డ్ చేస్తే అదనపు క్యాపిటల్ రిజర్వ్‌లు కల్పించాలని నిర్బందించనున్నాయి. ఇది క్రిప్టో రిస్క్‌లను మేనేజ్ చేసి, ఫైనాన్షియల్ స్టెబిలిటీని రక్షించే లక్ష్యంతో రూపొందించబడింది.
సౌత్ కొరియా AML ట్రావెల్ రూల్ విస్తరణ
సౌత్ కియా తన అంటీ-మనీ లాండరింగ్ (AML) “ట్రావెల్ రూల్”ను చిన్న ట్రాన్జాక్షన్‌లకు కూడా విస్తరించనుంది. ప్రస్తుకు పెద్ద మొత్తాలకు మాత్రమే వర్తించే ఈ రూల్, ఇకపై క్రిప్టో ఎక్స్చేంజ్‌ల మధ్య ట్రాన్స్‌ఫర్‌లలో సెండర్, రసీవర్ డీటెయిల్స్ మ్యాండేటరీగా చేయబడుతుంది. ఇది మనీ లాండరింగ్, టెరర్ ఫైనాన్సింగ్‌ను అరికట్టడానికి సహాయపడుతుంది.
గ్లోబల్ ప్రభావం, ఇండియాకు సందేశం
ఈ రెండు దేశాల క్రిప్టో పాలసీలు ఆసియా మార్కెట్‌లో రెగ్యులేటరీ క్లారిటీ పెరుగుతున్నట్లు సూచిస్తున్నాయి. హాంకాంగ్ బ్యాంకులకు క్రిప్టో ఎక్స్‌పోజర్ పరిమితులు విధించడం, సౌత్ కొరియా ట్రాకబిలిటీ పెంచడం – రెండూ ఇన్‌స్టిట్యూషనల్ అడాప్షన్‌కు మార్గం సుగమం చేస్తాయి. భారతీయ ఇన్వెస్టర్లు ఈ ట్రెండ్‌ను గమనిస్తూ, కంప్లయన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టాలి.









