కీ ఫైనాన్షియల్ అప్‌డేట్
HDFC బ్యాంక్ Q3 FY26లో అడ్వాన్సెస్‌లో సుమారు 10% ఇయర్-ఆన్-ఇయర్ (YoY) గ్రోత్ నమోదు చేసింది. రూ.27.35 లక్షల కోట్ల నుంచి రూ.30.09 లక్కల కోట్లకు అడ్వాన్సెస్ పెరిగాయి. ఈ గ్రోత్ రిటైల్, కార్పొరేట్ రెండు సెగ్మెంట్లలోనూ బలంగా కనిపించింది.
సెగ్మెంట్‌ల వారీ గ్రోత్
రిటైల్ లోన్స్‌లో 12.5% YoY పెరుగుదల, కార్పొరేట్ అడ్వాన్సెస్ 8.2% గ్రోత్‌తో మొత్తం పోర్ట్‌ఫోలియో బ్యాలెన్స్ వృద్ధి సాధించింది. హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్, MSME సెగ్మెంట్‌లలో మంచి డిమాండ్ కనిపించింది.
మార్కెట్ ప్రతిస్పందన
ఈ అప్‌డేట్ వెలుగులో HDFC బ్యాంక్ షేర్ 1.2% పైగా జంప్ అయింది. PSU బ్యాంకులతో పోలిస్తే ప్రైవేట్ సెక్టార్ లీడర్ క్రెడిట్ గ్రోత్‌లో ముందుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.










