ముంబై మార్కెట్‌లో 24 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర సోమవారం సుమారు ₹1,30,260గా, కొన్ని ప్రాంతాల్లో ₹1,30,630 వరకు నమోదైంది. ఆభరణాలకు ఎక్కువగా వాడే 22 క్యారట్ బంగారం 10 గ్రాములు ₹1,19,405కి చేరింది. ఈ ధరలు డిసెంబర్ 8, 2025 ముగింపు ట్రేడింగ్ ఆధారంగా ఉన్నాయి.
చెన్నై, ఢిల్లీ, కలకత్తా, కేరళ వంటి ఇతర మార్కెట్లలో 24కే ధరలు ₹1,30,000 నుంచి ₹1,31,000 మధ్య మారుతున్నాయి, మెకింగ్ చార్జెస్, టాక్స్‌లు జోడించి మొత్తం ధరలు మారవచ్చు










