Pixel 9 Pro, Pro XL డిస్‌ప్లే లోపాలు, రిపేర్ ప్రోగ్రామ్
గూగుల్ Pixel 9 Pro, Pixel 9 Pro XL మోడల్లో కొంతమంది యూజర్లకు డిస్‌ప్లే సమస్యలు ఎదురవుతున్నాయని అధికారికంగా ఒప్పుకుని, Extended Repair Program ప్రకటించింది. వెర్టికల్ లైన్ (డిస్‌ప్లే పైభాగం నుంచి కిందిభాగం వరకు) లేదా Pixel 9 Proలో ఫ్లికరింగ్ సమస్య ఉంటే 3 ఏళ్లు (రిటైల్ కొనుగోలు తేదీ నుంచి) ఫ్రీ రిపేర్ అందిస్తారు.
గూగుల్ వెబ్‌సైట్‌లో IMEI/సీరియల్ నంబర్ చెక్ చేసి ఎలిజిబిలిటీ తెలుసుకోవచ్చు; వాక్-ఇన్ సెంటర్లు, ఆథరైజ్డ్ సర్వీస్ పార్ట్‌నర్ల వద్ద డిసెంబర్ 8 నుంచి రిపేర్ అందుబాటులో ఉంది. క్రాక్ డిస్‌ప్లే, లిక్విడ్ డ్యామేజ్ ఉంటే కవర్ కాదు.
Pixel 9 Pro Foldకి 3 ఏళ్ల వారెంటీ
Pixel 9 Pro Foldకి కూడా 3 ఏళ్ల విస్తృత వారెంటీ పొందుతుంది, ఫంక్షనాలిటీ సమస్యలు కవర్ అవుతాయి. డిస్‌ప్లే లోపాలు భవిష్యత్తులో వచ్చినా ఫ్రీ రిపేర్










