వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు ఇవాళ అరెస్ట్ చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపింది. తిరుపతి లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబు నాయుడిపై ఆయన చేసిన తీవ్రమైన, అభ్యంతరకర వ్యాఖ్యలు, అలాగే పోలీసుల విధుల్లో ఆటంకం కల్పించినట్లు వచ్చిన ఆరోపణల ఆధారంగా కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులోని ఆయన నివాసం వద్ద ఉద్రిక్తతల మధ్య అరెస్ట్ జరిగిందని పార్టీ వర్గాలు ఆరోపిస్తుండగా, ఇది రాజకీయ వేధింపులేనని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే, అంబటి రాంబాబు అక్రమ నిర్బంధంలో ఉన్నారని ఆరోజిస్తూ, ఆయన భార్య హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం కేసుకు మరో లీగల్ డైమెన్షన్ తీసుకువచ్చింది.
Read next
ప్రకాశం బ్యారేజ్ నుంచి 2.77 లక్షల క్యూసెక్ నీళ్లు విడుదల: సీఎం నాయుడు రాయలసీమకు నీటి మళ్లింపు సూచన
August 1, 2025
కృష్ణా నది ఆరు వరుస వర్షాల కారణంగా వరదస్థాయిలో నీటిమట్టం పైకి చేరడంతో ప్రాశామ బ్యారేజ్ నుంచి 2.77 లక్షల క్యూసెక్…
1 min read
ఫెడ్ నిర్ణయానికి ముందే బంగారం, స్టాక్ మార్కెట్ సంచలనం
September 17, 2025
అమెరికా ఫెడరల్ రిజర్వ్ అత్యంత ప్రతీక్షించబడిన వడ్డీ రేటు నిర్ణయం వెలుటకు ముందే భారతీయ మరియు అంతర్జాతీయ…
1 min read
SCO సమ్మిట్, GST సవరణలపై ఒల ఎలెక్ట్రిక్ వాటాల పుంజుకున్న గుర్తింపు
September 2, 2025
ఒల ఎలెక్ట్రిక్ షేర్లు ఇటీవల SCO సమ్మిట్లో వచ్చిన ప్రయోజనాలకు మరియు ప్రభుత్వ ప్రతిపాదిత GST సవరణలపై అంచనాలకు…
1 min read
Transport Minister Highlights CM’s Investment Mission in Singapore for Andhra Pradesh
July 28, 2025
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu is on a strategic visit to Singapore from July 26 to 31,…
1 min read








