సామ్‌సంగ్ తన మొదటి ట్రిపుల్-ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Galaxy Z TriFoldని అధికారికంగా ప్రారంభించింది. 3 ప్యానెల్ డిజైన్‌తో 10-ఇంచ్ Dynamic AMOLED 2X QXGA+ (2160×1584) ఇన్నర్ డిస్‌ప్లే (120Hz, 1600 నిట్స్), 6.5-ఇంచ్ FHD+ కవర్ స్క్రీన్ (21:9, 2600 నిట్స్)తో వస్తుంది.
కస్టమైజ్డ్ Snapdragon 8 Elite (3nm) ప్రాసెసర్, 16GB RAM, 512GB/1TB UFS స్టోరేజ్. కెమెరాలు: 200MP మెయిన్ (OIS), 12MP అల్ట్రా-వైడ్, 10MP 3x టెలిఫోటో (OIS), డ్యూయల్ 10MP సెల్ఫీ (కవర్ & మెయిన్ స్క్రీన్). IP48 డస్ట్/వాటర్ రెసిస్టెంట్.
సామ్‌సంగ్ ఫోల్డబుల్స్‌లో అతిపెద్ద 5600mAh థ్రీ-సెల్ బ్యాటరీ (3 ప్యానెల్స్‌లో విభజించి), 45W వైర్డ్ (50% in 30 నిమిషాలు), 15W వైర్‌లెస్ చార్జింగ్. 3.9mm మందం (అన్‌ఫోల్డెడ్), 12.9mm (ఫోల్డెడ్), 309g వెయిట్, టైటానియం హింజెస్.
Android 16 ఆధారిత One UI 8, Galaxy AI ఫీచర్లు (Photo Assist, Gemini Live), 3-అప్ మల్టీటాస్కింగ్, Samsung DeX. క్రాఫ్టెడ్ బ్లాక్ కలర్. సౌత్ కొరియాలో డిసెంబర్ 12 నుండి అందుబాటు, US, చైనా, తైవాన్, సింగపూర్, UAEలో Q1 2026లో లాంచ్










