[Xiaomi finance:Xiaomi Corporation సబ్-బ్రాండ్ రెడ్మి తన కొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ రెడ్మి 15C 5Gని భారత్‌లో డిసెంబర్ 3, 2025న అధికారికంగా లాంచ్ చేస్తుందని ప్రకటించింది]. రెడ్మి 14C 5G సక్సెసర్‌గా ఈ ఫోన్ అమెజాన్ ఇండియా, Xiaomi వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వస్తుంది.
6.9-ఇంచ్ HD+ (720×1600) IPS LCD డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 810 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. IP64 డస్ట్, వాటర్ రెసిస్టెంట్ రేటింగ్, మోహ్స్ లెవల్-6 ప్రొటెక్షన్ ఉన్నాయి.
మీడియాటెక్ డైమెన్సిటీ 6300 (6nm) ప్రాసెసర్, 4/8GB LPDDR4X RAM + 128/256GB UFS 2.2 స్టోరేజ్ (మైక్రోSD స్లాట్‌తో). 50MP మెయిన్ + ఆక్సిలరీ డ్యూయల్ రెర్ కెమెరాలు, 8MP ఫ్రంట్ కెమెరా, LED ఫ్లాష్, HDR, 1080p@30fps వీడియోలు.
6000mAh బ్యాటరీ 33W ఫాస్ట్ చార్జింగ్ (50% in 28 నిమిషాలు), 10W రివర్స్ చార్జింగ్‌తో. Android 15 HyperOS 2, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్, Wi-Fi ac, Bluetooth 5.4, USB-C, 3.5mm జాక్, FM రేడియో, Hi-Res ఆడియో.
మిడ్‌నైట్ బ్లాక్, మింట్ గ్రీన్, డస్క్ పర్పుల్ కలర్స్‌లో అందుబాటు. ధర రెడ్మి 15 5G కంటే తక్కువగా ఉంటుందని అంచనా (సుమారు ₹10,000-₹15,000). డిసెంబర్ 3న మరిన్ని డీటెయిల్స్ వెల్లడవుతారు










